జూలూరుపాడు లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు.
జూలూరుపాడు లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు.
మండలం లో కిడ్నీ వ్యాధి నా పడి అధిక సంఖ్యలో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని , జిల్లా కేంద్రంలో కొత్తగూడెం వెళితే బెడ్లు ఖాళీగా లేవని , ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లిన అదే పరిస్థితి నెలకొందని డయాలసిస్ బాధితులు ఇబ్బందులు పడుతున్న ఎవరు స్పందించడం లేదని సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, విమర్శించారు.
జూలూరుపాడ్ మండలం నుంచి డయాలసిస్ పేషెంట్లు మండల వ్యాప్తంగా అధికంగా ఉన్నారని, సరైన సమయంలో డయాలసిస్ అందక అనంతరం గ్రామంలో ఇద్దరు చనిపోవడం జరిగిందని, ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధిని పడిన బాధితులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని, జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ కేంద్రం కోసం స్థానిక శాసనసభ్యులు రాందాస్ నాయక్ కృషి చేయాలని, ఈ మండలం నుంచి డయాలసిస్ పేషెంట్లను సకాలంలో వైద్యం అందించాలని కోరారు.
Post a Comment