కిడ్నీ వ్యాధికి కారణాలు వెతుకుతున్నాం. ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. నీరే కారణమా. యాంటీబయాటిక్స్ కారణమా.
కిడ్నీ వ్యాధికి కారణాలు వెతుకుతున్నాం. ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. నీరే కారణమా. యాంటీబయాటిక్స్ కారణమా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం డిసెంబర్ 16 ,(టీవీ 17 న్యూస్)
మండల పరిధిలోని అనంతారం గ్రామంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా కిడ్నీ వ్యాధికి గురి కావడం కొందరు కిడ్నీ వ్యాధితో మృతి చెందడం కూడా జరుగుతుంది ఈ క్రమంలో గ్రామ ప్రజలు భయంకరమైన కు గురి అవుతున్నారు.
విషయం తెలుసుకున్న వైద్యాధికారి వెంకటేశ్వర్లు కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం అనంతరం గ్రామంలో ఇంటి నుంచి సర్వే చేపట్టారు కిడ్నీ వ్యాధికి వాటర్ కారణమా లేక యాంటీబయాటిక్స్ వాడటం కారణమా అనే విషయాలను వెలికి తీసేందుకు ఇంటింటిసర్వే చేపట్టామని త్వరలోనే కిడ్నీ వ్యాధికి సంబంధించిన కారణాలను గుర్తించి వైద్యాధికారులకు నివేదిక సమర్పిస్తామని చెబుతున్నారు.
Post a Comment