ప్లాంటేషన్ లో పెరుగుతున్న మొక్కలను పరిశీలించిన విజిలెన్స్ DFO ముకుంద రెడ్డి .
ప్లాంటేషన్ లో పెరుగుతున్న మొక్కలను పరిశీలించిన విజిలెన్స్ DFO ముకుంద రెడ్డి .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాలైన గుండెపుడి రాజారావుపేట వినబా నగర్ అటవీసెక్షన్లలో 2021- 22, 2022 -23 సంవత్సరాలలొ సుమారు 32 హెక్టార్లలో పెంచిన మారుజాతి మొక్కల పెంపకాన్ని విజిలెన్స్ DFOముకుంద రెడ్డి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన బ్రతికి ఉన్న మొక్కల శాతాన్ని అంచనా వేశారు వేసవికాలం అయినందున ప్లాంటేషన్లో మొక్కలు చనిపోకుండా జాగ్రత్త పడాలని అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సగిన సూచనలు ఇచ్చారు అయితే 32 హెక్టార్లలో పెరుగుతున్న పెంపకంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు. డిఆర్ఓ నాసూర్బీ. ఎఫ్ ఎస్ ఓ సలీం,FBO రహీం ,రేఖాలు ఉన్నారు.
Post a Comment