ఆయా బదిలీ...పై విచారణ చేపట్టిన జిల్లా అధికారి స్వర్ణలత లేనీనా...

ఆయా బదిలీ...పై విచారణ చేపట్టిన జిల్లా అధికారి స్వర్ణలత లేనీనా...

ఆయా బదిలీ...పై విచారణ చేపట్టిన జిల్లా అధికారి స్వర్ణలత లేనీనా...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని జూలూరుపాడు అంగన్వాడి సెంటర్ కు హాయా ను అక్రమంగా బదిలీ చేశారని ఆమె వెంగన్నపాలెంలో ఉద్యోగం పొంది జూలూరుపాడు అంగన్వాడి సెంటర్ కు ఎలా ట్రాన్స్ఫర్ చేశారంటూ గ్రీవెన్స్ డే లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చినట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా బుధవారంచెప్పారు. 

సర్టిఫికెట్లు పరిశీలించామని సర్టిఫికెట్లు నిర్ధారణ కోసం స్థానిక రెవిన్యూ కార్యాలయానికి పంపిస్తామని అన్నారు. విచారణ మరోసారి జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సిడిపివోలు సలోమి లక్ష్మీ ప్రసన్న సూపర్వైజర్ సత్యవతి ఉన్నారు.

Blogger ఆధారితం.