బస్ షెల్డర్ మరియు గ్రామపంచాయతీ కార్యాలయం కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్.


మండల వాసుల కల  నెరవేరింది ఈయ్యాల.  బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్.    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ మరియు బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గత కొంతకాలంగా ఈ విషయమై వివిధ ప్రజా సంఘాలు ప్రజలు నిరసనలు దీక్షలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఎట్టకేలకే స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పబ్లిక్ టాయిలెట్స్ మరియు బస్ షెల్టర్ తో పాటు వెంకన్నపాలెం గ్రామపంచాయతీ నూతన బిల్డింగ్ నిర్మాణం బుధవారం వెంకన్నపాలెం ప్రధాన రహదారి పక్కన గల ప్రభుత్వ భూములు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు లలేళ్ళవెంకటరెడ్డి దుద్దుకూరు మధుసూదన్ రావు మాలోత్ మంగీలాల్ నాయక్ నున్న రంగారావు లతోపాటు తహసిల్దార్ స్వాతి బిందు ఎండీఓ కరుణాకర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.   హర్షం వ్యక్తం చేసిన నాయకులు నాగులు మేర.   గత కొన్ని సంవత్సరాలుగా బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ కోసం ఎన్నో పోరాటాలు చేశామని ఆ పోరాటాల ఫలితంగా మండల వాసుల కలను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీర్చటం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.


బస్ షెల్డర్ మరియు గ్రామపంచాయతీ కార్యాలయం కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ మరియు బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గత కొంతకాలంగా ఈ విషయమై వివిధ ప్రజా సంఘాలు ప్రజలు నిరసనలు దీక్షలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఎట్టకేలకే స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పబ్లిక్ టాయిలెట్స్ మరియు బస్ షెల్టర్ తో పాటు వెంకన్నపాలెం గ్రామపంచాయతీ నూతన బిల్డింగ్ నిర్మాణం బుధవారం వెంకన్నపాలెం ప్రధాన రహదారి పక్కన గల ప్రభుత్వ భూములు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు 





ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు లలేళ్ళవెంకటరెడ్డి దుద్దుకూరు మధుసూదన్ రావు మాలోత్ మంగీలాల్ నాయక్ నున్న రంగారావు లతోపాటు తహసిల్దార్ స్వాతి బిందు ఎండీఓ కరుణాకర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


హర్షం వ్యక్తం చేసిన నాయకులు నాగులు మేర. 


గత కొన్ని సంవత్సరాలుగా బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ కోసం ఎన్నో పోరాటాలు చేశామని ఆ పోరాటాల ఫలితంగా మండల వాసుల కలను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీర్చటం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.

Blogger ఆధారితం.