అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారనీ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన.

అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారనీ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన.

అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారనీ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళ పాడు గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హుల కు కేటాయించాలని తెలియజేస్తూ ఏడుగురు వ్యక్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు

 వాటర్ ట్యాంకు ఎక్కిన వారిలో నలుగురు మహిళలతో పాటు ముగ్గురు పురుషులు ఉన్నారు. లేనివారికి ఇందిర మైండ్లు కేటాయించాలని కేటాయించే వరకు ట్యాంక్ దిగిపోమని చెబుతున్నారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి వచ్చి వాటర్ ట్యాంక్ ఎక్కిన వారికి నచ్చ చెప్పినప్పటికీ తమకు న్యాయం జరిగే వరకూ ట్యాంకు దిగబోమని చెబు తున్నారు.

Blogger ఆధారితం.