home
About Us
Contact Us
Disclaimer
Privacy Poliacy
Home
తెలంగాణ వార్తలు
ఆంద్రప్రదేశ్ వార్తలు
జాతియా వార్తలు
సినిమా వార్తలు
యూట్యూబ్ వీడియోలు
Contact Us
Loading…
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు ( Atom )
మొత్తం పేజీ వీక్షణలు
Popular Posts
సారాయి బెల్లం పట్టుకున్న పోలీసులు.
సారాయి బెల్లం పట్టుకున్న పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలవత్ శ్రీను తండ్రి పేరు రామ...
*రాజీవ్ గాంధీ కినివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్.* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి శాసనసభ్యులు రామదాసు నాయక్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వచ్చినఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవను ఆయన గుర్తు చేశారు పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని దేశంలో నూతన విప్లవాలు తీసుకువచ్చి టెక్నాలజీని అందించారని అన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో యువత ముందు వరుసలో ఉండాలని అన్నారు. రాజీవ్ యువశక్తి పేరట యువకులను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు లేళ్ల వెంకటరెడ్డి మంగీలాల్ నాయక్ దుద్ధుకూరు మధుసూదన్ రావు. పొన్నెకంటి సతీష్ దుద్దుకూరు సుమంత్ మోదుగు రామకృష్ణ చౌడం నరసింహారావు రోకటి సురేష్ ఫరామ్ శెట్టి రాంబాబు రామిశెట్టి నాగేశ్వరరావు.దుద్దుకూరు శ్రీనివాసరావు నున్న కృష్ణయ్య మెంతుల కృష్ణధారావత్ లక్ష్మీనారాయణ గూగులొత్ ప్రియాంక ఆనగంటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ కినివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ...
ఘనంగా సత్కరించిన యాదవ సంఘం నాయకులు.
ఘనంగా సత్కరించిన యాదవ సంఘం నాయకులు. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నాగ సీతారాములకు ఘనంగా సన్మానం సుజాతనగర్. tv17న్యూస్.... జనరల్ సెక్రటరీగా ని...
నూతనంగా ఎన్నికైన సభ్యులకు గ్రామ సమాఖ్య పదాధికారులకు శిక్షణ.
నూతనంగా ఎన్నికైన సభ్యులకు గ్రామ సమాఖ్య పదాధికారులకు శిక్షణ జూలూరుపాడు మండల ఉషోదయ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సమాఖ్య పదాధికారులకు రె...
మరికొన్ని గంటల్లో రిసెప్షన్. అంతలోనే నవ వరుడు మృతి. శోకసముద్రంలో ఈరు కుటుంబాలు.
మరికొన్ని గంటల్లో రిసెప్షన్. అంతలోనే నవ వరుడు మృతి. శోకసముద్రంలో ఈరు కుటుంబాలు. మే20 tv 17 న్యూస్. మరి కొంచెం సేపట్లో రిసెప్షన్ ఉండగా.. కరె...
మేత కోసం వెళ్లిన గేదే.పది రోజుల తర్వాత తోటలో తల కనిపించింది.
మేత కోసం వెళ్లిన గేదే.పది రోజుల తర్వాత తోటలో తల కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాప కొల్లు ముత్యాలమ్మ కాలనీ కీ చెం...
రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం ....కలెక్టర్ జితేష్ vపాటిల్ జులూరుపాడులో పలు గ్రామాల సందర్శన.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం ....కలెక్టర్ జితేష్ vపాటిల్ జులూరుపాడులో పలు గ్రామాల సందర్శన. జూలూరుపాడు మండలంలో ఉదయం 7:30 గంటలకే కలెక...
బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం.
బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం. బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పోలీస్ స్టేషన్లో...
ప్లాంటేషన్ లో పెరుగుతున్న మొక్కలను పరిశీలించిన విజిలెన్స్ DFO ముకుంద రెడ్డి .
ప్లాంటేషన్ లో పెరుగుతున్న మొక్కలను పరిశీలించిన విజిలెన్స్ DFO ముకుంద రెడ్డి . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న అ...
జూలూరుపాడు ఎన్కూరు చండ్రుగొండ మండలాల ప్రజలకు విజ్ఞప్తి.
జూలూరుపాడు ఎన్కూరు చండ్రుగొండ మండలాల ప్రజలకు విజ్ఞప్తి. ఖమ్మం సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సాయి ఎక్స్ లెంట్ విద్యాలయం జూలూరుపాడు...
Categories
తెలంగాణ వార్తలు
తెలంగాణ వార్తలు.
యూట్యూబ్ వీడియోలు
పేజీలు
About Us
Disclaimer
Privacy Policy
Contact Us
Blogger
ఆధారితం.