సైనికులకు మద్దతుగా ఆరోగ్య జీవన యాత్ర వాకర్స్ ర్యాలీ


సైనికులకు మద్దతుగా ఆరోగ్య జీవన యాత్ర వాకర్స్ ర్యాలీ


సైనికులకు మద్దతుగా ఆరోగ్య జీవన యాత్ర వాకర్స్ ర్యాలీ.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం ఆరోగ్య జీవన యాత్ర వాకర్ సభ్యుల ఆధ్వర్యంలో ఇండియాచేస్తున్న యుద్ధానికి మద్దతు ప్రకటించి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సాయిబాబా గుడి వరకు కొనసాగింది పాకిస్తాన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పారని భవిష్యత్తులో భారత వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులొవణుకు పుట్టాలని అన్నారు. పెహల్ గామ్ ఘటనలొ అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ తగిన రీతిలో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది అన్నారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు పాకిస్తాన్ వైపు నుంచి ఒక రాకెట్ కూడా మన దేశంలోకి రాకుండా ప్రాణాల సైతం అడ్డుపెట్టి పోరాడుతున్న వీరజవాన్లకు జై కొట్టారు. ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్ బోసు ఆధ్వర్యంలో వాకర్స్ అందరూ ర్యాలీలో పాల్గొని తమ మద్దతు మద్దతును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Blogger ఆధారితం.