జర్నలిస్టులపై దాడిని ఖండిస్తు నిరసన. కొత్తగూడెంలో జర్నలిస్టులు నిరసన గళంమోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్.


జర్నలిస్టులపై దాడిని ఖండిస్తు నిరసన. కొత్తగూడెంలో జర్నలిస్టులు  నిరసన గళంమోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్.


జర్నలిస్టులపై దాడిని ఖండిస్తు నిరసన. కొత్తగూడెంలో జర్నలిస్టులు  నిరసన గళంమోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం,  జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జర్నలిస్టులు కొత్తగూడెంలోని అమరవీరుల స్థూపం వద్దనిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు బస్టాండ్ నుంచి ఫ్ల కార్డులు చేతబూని మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చే సుకుంటూ అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వంకఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు సినిమా ఇండస్ట్రీలొ ఎన్నో ఏళ్ల పాటు సినిమా అనుభవం ఉన్న మోహన్ బాబు రౌడీలా ప్రవర్తించి జర్నలిస్టుపై దాడికి దిగటం ఏమిటని ,కుటుంబ సమస్యలను పరిష్కరించుకోకుండా జర్నలిస్టులపై దాడికి దిగితే ఏం లాభం ఉండదని ఎద్దేవా చేశారు. కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని మోహన్ బాబు జర్నలిస్టుల పై దాడి చేయడం దుత్త మీద చూపినట్టుగా ఉందని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మోహన్ బాబు పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దుద్దుకూరి రామారావు జురుముల్ల రమేష్ కల్లోజు శ్రీను లక్ష్మణ్ ఈశ్వర్ సుధాకర్ రవి సూర్య,షేక్ జానీ కాల్లూరి ప్రవీణ్ ధారావత్ సైదులు బండ్ల వెంకట్ అనిల్ సాహూ సుధాకర్ బాపట్ల మురళి,  అనిల్ కృష్ణంరాజు నాగేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.