చట్టాలు హక్కులపై అవగాహన.1098 కి కాల్ చేయండి , శిశు సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనీనా

చట్టాలు హక్కులపై అవగాహన.1098 కి కాల్ చేయండి , శిశు సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనీనా

చట్టాలు హక్కులపై అవగాహన.1098 కి కాల్ చేయండి , శిశు సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనీనా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు (టీవీ 17 న్యూస్ )మండలం పరిధిలోని పడమటి నర్సాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల  నందు శుక్రవారం శిశుమహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ టోల్ ఫ్రీ నెంబర్ 1098 తో మనకు ఉన్న ఇబ్బందులను నేరుగా ఫోన్ చేసి సమస్య వివరించవచ్చు అని చెప్పారు. 

చైల్డ్ మ్యారేజి కి పాల్పడవద్దు మరియు ప్రోత్సహించ వద్దు అలా చేసిన ఎడల చట్ట రీత్యా నేరం అట్టి వారిపై పోలీస్ కేసు నమోదు చేయించి కటకటాలకు పంపవచ్చు అని వారు అన్నారు.చిన్న పిల్లలు పనికి వెళ్లకూడదని, క్రైమ్ నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని సూచించారు. 1098 నెంబర్పై చిన్నారులకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది పేరు గోప్యంగా ఉంచుతారని వారు ప్రసంగించారు..

ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ లలిత, DCPU ICPS ఔట్రీచ్ వర్కర్ స్టాఫ్ లత, మిషన్ కో ఆర్డినేటర్ సంతోషి రూప పాఠశాల  ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.