మాల మహానాడు కమిటీ ఎన్నుక. అధ్యక్షునిగా బుడిబుడి ప్రభాకర్,కార్యదర్శిగా పోతురాజు రామారావు.
మాల మహానాడు కమిటీ ఎన్నుక. అధ్యక్షునిగా బుడిబుడి ప్రభాకర్,కార్యదర్శిగా పోతురాజు రామారావు.
మాల మహానాడు కమిటీలు ఏకగ్రీవం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు పూల రవీందర్ ఆదేశాల మేరకు జూలూరుపాడులో సోమవారం మాల కులస్తులు జిల్లా నాయకులు ఇల్లంగి తిరుపతి ,గడిదేశి కాంతయ్య గత్తం బాబురావు, మందా పుల్లయ్య సమక్షంలో మండల కమిటీని , మండల యూత్. కమిటీలను గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల మాల మహానాడు కమిటీ మండల అధ్యక్షుడుగా బుడిపూడి ప్రభాకర్ (జూలూరుపాడు) ఉపాధ్యక్షుడిగా భోగిళ్ళరమేష్ (వెంగన్నపాలెం )కార్యదర్శిగా పోతురాజు రామారావు (జూలూరుపాడు) కన్వీనర్గా వల్లమల్లసామేలు (గుండెపుడి )వర్కింగ్ ప్రెసిడెంట్గా బుడిబుడి ప్రతాప్ (జూలూరుపాడు) గౌరవ అధ్యక్షులుగా ఇల్లంగిరాంబాబు (జూలూరుపాడు )మంద వెంకటేశ్వర్లు( కాకర్ల )ఖాసిమల్ల సురేష్ (జూలూరుపాడు) వేమూరి కనకయ్య (జూలూరుపాడు )సహాయ కార్యదర్శిగా ఇల్లంగి సుందర్రావు( జూలూరుపాడు) కోశాధికారిగా బోడ నాగరాజు( వినోబా నగర్ )పత్తిపాటి యోహాన్ (జూలూరుపాడు) పనితి వెంకటేశ్వర్లు (జూలూరుపాడు)
అదేవిధంగా .మండల యూత్ కమిటీ అధ్యక్షుడిగా కల్లోజు దినేష్( జూలూరుపాడు) ఉపాధ్యక్షుడిగా పప్పుల రాము (జూలూరుపాడు)
మరియు జూలూరుపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బరగడ రమేష్,ఉపాధ్యక్షుడుగా కల్లోజు శివ కార్యదర్శిగా కల్లోజు వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శిగా కాశీమల్ల కమలాకర్ కోశాధికారిగా పణీతీ గోపాలకృష్ణలు ఏకగ్రీవ ఎన్నికయ్యారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన వీరందరిని జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు పూల రవీందర్ అభినందించారు. వర్గీకరణ వద్దు కలిసి ఉండటమే ముద్దు అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు.
Post a Comment