సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం ఖమ్మం జిల్లామైనార్టీ జనరల్ సెక్రెటరీ *షఫీ*
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం ఖమ్మం జిల్లామైనార్టీ జనరల్ సెక్రెటరీ *షఫీ*
CWC సభ్యులు చల్ల వంశీచందర్ రెడ్డి ని కలిసిన షఫీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారంఏఐసిసి కార్యదర్శి CWC శాశ్వత సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే *శ్రీ *చల్ల వంశీచందర్ రెడ్డినీ ** , శనివారంమర్యాద పూర్వకంగా కలిసి శాలువలతో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ జనరల్ సెక్రటరీ షేక్ షఫీ సత్కరించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు . కృషి చేస్తామని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని ఆరు గ్యారెంటీ ల పథకాలు ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలవుతున్నాయని. అర్హులైన వారందరికీ ఇందిర ఇండ్లు, రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు . రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని అన్నారుఈ కార్యక్రమంలో మెడికల్ ఐఎన్టియుసి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment