విద్యుత్ షాక్ తో మరణించిన వ్యక్తి కుటుంబానికిచెక్కు పంపిణి.అందించిన విద్యుత్ శాఖ ఏడి రవికుమార్.

విద్యుత్ షాక్ తో మరణించిన వ్యక్తి కుటుంబానికిచెక్కు పంపిణి.అందించిన విద్యుత్ శాఖ ఏడి రవికుమార్.

విద్యుత్ షాక్ తో మరణించిన వ్యక్తి కుటుంబానికిచెక్కు పంపిణి.అందించిన విద్యుత్ శాఖ ఏడి రవికుమార్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలపరిధిలోని చింతల్ తండా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న భానొత్ తరుణ్ ప్రమాదవశాత్తు గత ఎనిమిది నెలల క్రితం విద్యుత్ షాక్ తో మరణించాడు అయితే మరణించిన తరుణ్ సతీమణి అనూషకు బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో ఆ శాఖ AD రవికుమార్ 4.50.000వేల రూపాయలు విలువ గల చెక్కును అందించారు .ఈ కార్యక్రమంలో ఇంచార్జ్AE నరసింహారావు , ప్రవీణ్, చింతల్ తండా మాజీ సర్పంచ్ రాములు, సుబ్బారావు, వీరన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా అనూష చెక్కు అందించినందుకు అధికారులకు . సహాయం చేసిన స్థానిక పెద్దలకుకృతజ్ఞతలు తెలియజేశారు.

Blogger ఆధారితం.