సుజాతనగర్ మండలంలో పలు కుటుంబాలను మర్యాదగా పూర్వకంగా పరామర్శించిన వనమా రాఘవ.
సుజాతనగర్ మండలంలో పలు కుటుంబాలను మర్యాదగా పూర్వకంగా పరామర్శించిన వనమా రాఘవ.
సుజాతనగర్ మండలం లో పలు కుటుంబాలను మర్యాదపూర్వకంగా కలిసి నూతనగా పెళ్లయిన దంపతులకు పట్టు వస్త్రాలు అందించడం జరిగింది. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవగారు సర్వారం గ్రామపంచాయతీ సర్పంచ్ శారద రాము కుమారుడు దంపతులను ఆశీర్వదించడం జరిగింది.
సర్వారం బి ఆర్ ఎస్ నాయకులు జరుపుల కుమార్ కుటుంబ సభ్యులకు మర్యాదపూర్వకంగా కలిసి నూతన వస్త్రాలు అందించారు. సింగభూపాలెం సర్పంచ్ కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో మండలంలో నూతనగా పెళ్లయిన దంపతులకు అదేవిధంగా బిఆర్ఎస్ కార్యకర్తలను కుటుంబాలను పమర్శించి యోగక్షేమం తెలుసుకున్నారు. వారితో పాటుగా కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య మాజీ ఉర్దూగర్ చైర్మన్ అన్వర్ పాషా పాల్వంచ మహిళా అధ్యక్షురాలు మంజుల కొత్తగూడెం కౌన్సిలర్ అంబుల వేణు సర్పంచ్ బానోతు లక్ష్మణ్ నున్న వెంకన్న మామిడాల సాంబశివరావు గాజుల కృష్ణ ఆవాల కార్తీక్ కత్తి బాలకృష్ణ బూరుగు ఇస్తారయ్య మాసిన శ్రీకాంత్ గరిక వెంకటనారాయణ బాలాజీ నాయక్ జక్కుల పాల్గొన భీముడు కుమార్ కరాటే శ్రీనివాస్ బొందుల శ్రీధర్ హైమత్ శ్యాంసుందర్ రెడ్డి ఉబనపల్లి ప్రసాద్ చిట్లూరు సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment