వేణుగోపాల స్వామి ఆలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతుల పూజలు.

 

వేణుగోపాల స్వామి ఆలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతుల పూజలు.


వేణుగోపాల స్వామి ఆలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతుల పూజలు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ VVD లక్ష్మి దంపతులు సోమవారం జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల పాలగుట్టపై వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం పూజా కార్యక్రమం లొ పాల్గొన్నారు ఆలయ పూజారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం VVDలక్ష్మి దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించారు. కృష్ణాష్టమి సందర్భంగా పాలగుట్టపై సంతాన  వేణుగోపాల స్వామి ఆలయంలో ఏర్పాట్లను ఆలయ కమిటీ ఘనంగా ఏర్పాటు చేసింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఆలయాన్ని సుందరంగా ముస్తాబ్ చేశారు. భక్తులు సోమవారం నుంచి ఆలయానికి చేరుకొని పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు.

Blogger ఆధారితం.