మాజీమంత్రి దేవేందర్ గౌడ్ ను కలిసిన భద్రాద్రి జిల్లా BJPనాయకులు.
మాజీమంత్రి దేవేందర్ గౌడ్ ను కలిసిన భద్రాద్రి జిల్లా BJPనాయకులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి నిబద్ధతకు రాజకీయ విలువలకు వన్నెతెచ్చిన నాయకుడు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రివర్యులు తూల్లదేవేందర్ గౌడ్ ను హైదరాబాద్ లోని తుక్కగూడా శ్రీనగర్ కాలనీలో తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి నాయకులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్. నాగ శ్రీనివాసరావు పడమటి నర్సాపురం తెల్లం నరసింహారావు దొర బుగ్గం నరసింహారావు తెల్ల మహేష్. తదితరులు. పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లపై చర్చించారు.
Post a Comment