*ఘనంగా వైయస్ జన్మదిన* పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రామదాసు నాయక్. *టీవీ 17 న్యూస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డులో ఉన్న వయస్సు గ్రహానికి మంగళవారం వైరా శాసనసభ్యులు మాలో రామదాస్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేకును కత్తిరించి కాంగ్రెస్ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన పనులను గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం దోహదం చేశారని పేద ప్రజల కోసం ఆలోచిస్తూ 40 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం రాజకీయాలలో తనదైన శైలిలో పరిపాలన అందించారని అటువంటి గొప్ప నాయకుడు నివాళులర్పించడం గర్వంగా ఉందని అన్నారు పేద ప్రజల కోసం పోటు భూములు పట్టాలు ఇప్పించిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు పేద ప్రజల అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరిచిన ఘనత కూడా వైయస్సార్ కే దక్కుతుందని అన్నారు భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యంలో వైయస్ ఆశయాల సాధన కొనసాగుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజల అభ్యున్నత కోసం 6 గ్యారంటీ పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నామని పేద ప్రజల అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డి. మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు. కారేపల్లి కాంగ్రెస్ నాయకురాలు మంజుల. ఎల్లం కి చిన్న నాగేశ్వరరావు రామిశెట్టి నాగేశ్వరరావు మోదుగు,రామకృష్ణ వేల్పుల నరసింహారావు నాగరాజు ఓబీసీ నరసింహారావు సుందర్రావు. ధారావత్ సైదయ. చౌడం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వైయస్ జన్మదిన వేడుకలు.పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రామదాసు నాయక్.
*టీవీ 17 న్యూస్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డులో ఉన్న వయస్సు గ్రహానికి మంగళవారం వైరా శాసనసభ్యులు మాలో రామదాస్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేకును కత్తిరించి కాంగ్రెస్ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన పనులను గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం దోహదం చేశారని పేద ప్రజల కోసం ఆలోచిస్తూ 40 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం రాజకీయాలలో తనదైన శైలిలో పరిపాలన అందించారని అటువంటి గొప్ప నాయకుడు నివాళులర్పించడం గర్వంగా ఉందని అన్నారు పేద ప్రజల కోసం పోటు భూములు పట్టాలు ఇప్పించిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు పేద ప్రజల అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరిచిన ఘనత కూడా వైయస్సార్ కే దక్కుతుందని అన్నారు భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యంలో వైయస్ ఆశయాల సాధన కొనసాగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజల అభ్యున్నత కోసం 6 గ్యారంటీ పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నామని పేద ప్రజల అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డి. మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు. కారేపల్లి కాంగ్రెస్ నాయకురాలు మంజుల. ఎల్లం కి చిన్న నాగేశ్వరరావు రామిశెట్టి నాగేశ్వరరావు మోదుగు,రామకృష్ణ వేల్పుల నరసింహారావు నాగరాజు ఓబీసీ నరసింహారావు సుందర్రావు. ధారావత్ సైదయ. చౌడం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment