ఫారెస్ట్ రక్షణ పై అధికారులకు దిశా నిర్దేశం.FDO కోటేశ్వరరావు
ఫారెస్ట్ రక్షణ పై అధికారులకు దిశా నిర్దేశం.FDO కోటేశ్వరరావు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ డివిజనల్ అధికారి కోటేశ్వరరావు జూలూరుపాడు మండల పరిధిలోని సూరారం అటవీ ప్రాంతంలో గల కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిశీలించారు వేసవికాలం అయినందున అటవీ జంతువులకు నీటి ఏర్పాట్లు మరియు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ఫారెస్ట్ రేంజ్ అధికారి డిప్యూటీ రేంజ్ అధికారులు ఫారెస్ట్ బీట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం నల్లబండ బోర్డునుంచి అనంతరం గ్రామం వరకు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ రోడ్డు పక్కన గల మొక్కలను పరిశీలించి మొక్కలు పెరుగుదల విషయంలో అలసత్వం వహించవద్దని చూపించారు ఈ కార్యక్రమంలోfro ప్రసాదరావు dro నాసర్బీ అటవీ సిబ్బంది హనుమంతు కిషన్, శ్రీలత లు పాల్గొన్నారు.
Post a Comment