విదేశీ ప్రయాణం ముగించుకొని వచ్చిన పెండ్యాల దంపతులను సన్మానించి న *కాళ్లూరి బ్రదర్స్*
విదేశీ ప్రయాణం ముగించుకొని వచ్చిన పెండ్యాల దంపతులను సన్మానించి న *కాళ్లూరి బ్రదర్స్*
ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని స్వగ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షులు పెండ్యాల విజయభాస్కర్ దంపతులను కాళ్లూరి బ్రదర్స్ గురువారం శా లువల తో సత్కరించారు.
ఈ సందర్భంగా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు న్యూ జెర్సీ న్యూయార్క్ అట్లాంటా సౌత్ కరోలినా నార్త్ కరోలినా తదితర రాష్ట్రాలలో పర్యటన వివరాలు అక్కడి ప్రజాజీవన విధానాలను అడిగి తెలుసుకున్నారు. సన్మానించిన వారిలో గుండెపూడి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాళ్లూరి వెంకటేశ్వరరావు (గుండెపుడి దొరవారు) మరియు వారి సహోదరుడు బ్రాంచి పోస్టు మాస్టర్ కాళ్లూరి గిరి శంకర్ తదితరులు ఉన్నారు.
Post a Comment