టేకు, శ్రీగంధం మొక్కలు సిద్ధం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు.

టేకు, శ్రీగంధం మొక్కలు సిద్ధం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు.

టేకు, శ్రీగంధం మొక్కలు సిద్ధం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబా నగర్, జూలూరుపాడు లో గల అటవీ నర్సరీలో 40000 వేల టేకు మొక్కలు, 25000శ్రీగంధం మొక్కలు అందుబాటులో ఉన్నాయని కావలసినవారు సంప్రదించాల్సిందిగా కోరుతున్నారు .టేకు మొక్క 20 రూపాయలు, శ్రీగంధం 25 రూపాయలు చొప్పున కావలసినవారు జిల్లా ఫారెస్ట్ అధికారి పేరున SBI లో డీడీ తీసి జూలూరుపాడు రేంజ్ కార్యాలయం లో సమర్పిస్తే మొక్కలను పంపిస్తాం అంటున్నారు. *

 *మరిన్ని వివరాల కోసం జూలూరుపాడుఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా తెలియజేస్తున్నారు

*

Blogger ఆధారితం.