మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులు.

కొణిజేటి రోశయ్యకు నివాళులర్పించిన "పెండ్యాల"

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ కొణిజేటి రోశయ్య కు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు 92వ జన్మదిన సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యా లయంలో ఉన్న రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు.

 ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దార రమేష్, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి సీత చందర్రావు కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ చైర్మన్ కొ దు మూరు కోటేశ్వరరావు, కొదుమూరు దయాకర్ రావు తదితరులు ఉన్నారు

Blogger ఆధారితం.