నూతనంగా ఎన్నికైన సభ్యులకు గ్రామ సమాఖ్య పదాధికారులకు శిక్షణ.

 

నూతనంగా ఎన్నికైన సభ్యులకు గ్రామ సమాఖ్య పదాధికారులకు శిక్షణ

నూతనంగా ఎన్నికైన సభ్యులకు గ్రామ సమాఖ్య పదాధికారులకు శిక్షణ






జూలూరుపాడు మండల ఉషోదయ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సమాఖ్య పదాధికారులకు రెండో రోజు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి స్టేట్ ప్రాజెక్టు నుండి సిఆర్పిలు హాజరై శిక్షణకు హాజరైన వారికి నాయకత్వ మార్పిడిలో భాగంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష కోశాధికారి కార్యదర్శులకు వారి యొక్క విధులు బాధ్యతలు గ్రామ సంఘం నిర్వహణ విషయాలపై సుదీర్ఘంగా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మతాధికారులతో పాటు జూలూరుపాడు మండల సర్ఫ్ సిబ్బంది ఏపీఎం ఐబీసుహాస్ ,సత్యనారాయణ రాజు సీసీలు బండ్ల మధుసూదన్ రావు రామారావు నాగేశ్వరరావు బాయమ్మ హాజరయ్యారు.

Blogger ఆధారితం.