వనజీవి రామయ్య కి ఘన నివాళులు.యోగ,వాకర్స్ ఆధ్వర్యంలో.
వనజీవి రామయ్య కి ఘన నివాళులు.యోగ,వాకర్స్ ఆధ్వర్యంలో.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆరోగ్య యువజన యాత్ర సభ్యులు వాకర్స్ ఆధ్వర్యంలో ఆదివారం వనజీవి రామయ్య చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. 2017 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందిన వనజీవి రామయ్య తాను ఇప్పటివరకు కోటింగ్ మొక్కలను నాటి నారు తన జీవితాంతం మొక్కల పెంపకం కోసం ఏం పాటుపడిన గొప్ప వ్యక్తి ఖమ్మం జిల్లా రెడ్డిపాలెం లో జన్మించిన రామయ్య ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు
అయితే తన జీవితాంతం మొక్కలు నాటడం కోసం పచ్చదనం అభివృద్ధి చెందడం కోసం పాటుపడిన వనజీవి రామయ్య మృతి పై పలువురు సంతాపం వ్యక్తం చేశారు ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూరాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు పచ్చదనం కోసం పాటుపడాలని సూచించారు అనంతరం వనజీవి రామయ్య జ్ఞాపకార్థం ఓ మొక్కను నాటారు. కార్యక్రమంలో ఆరోగ్య సాధకులు బోసు శివ బాబి నరేష్ కమలాకర్ శంకర్రావు గురునాథం వెంకటేశ్వర్లు వేల్పన నరసింహారావు నవీన్ రాథో డ్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment