క్లినిక్ సీజ్. వైద్యం స్థాయిని మించింది.గ్రామీణ వైద్యులకు వార్నింగ్.

 

క్లినిక్ సీజ్. వైద్యం స్థాయిని మించింది.గ్రామీణ వైద్యులకు వార్నింగ్.


క్లినిక్ సీజ్. వైద్యం స్థాయిని మించింది.గ్రామీణ వైద్యులకు వార్నింగ్.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పాపకొల్లు గ్రామంలో  నడుపుతున్న ప్రైవేట్ క్లినిక్ ను,NCDPOడాక్టర్ మధువరన్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్లినిక్ లో ఉపయోగిస్తున్న మందులు, సిరంజులు, ప్రెస్క్రిప్షన్లు తదితర వస్తువులను పరిశీలించారు.





 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు పాపుల్లోని క్లినిక్ ను తనిఖీ చేసినామని క్లినిక్ డాక్టర్ శ్రీనివాస చారి వైద్య విధానం పై ఆరా తీశామనీ. సీజ్ చేస్తున్నట్లు . నోటీస్ పంపిస్తామనిజవాబు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. క్లినిక్ లో హైడోస్ యాంటిబయాటిక్స్. స్టెరాయిడ్స్. ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని ఎసెఫ్టిక్ కండిషన్స్. ఇంజక్షన్ ఫార్మ్స్ గుర్తించామని ఇవన్నీ పరిశీలించిన తర్వాత స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు.

 సదరు ఆర్.ఎం.పి కి నోటీస్ జారీ చేస్తామని వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పరిశీలించిన అంశాలనుDM&HOకు అందజేస్తామన్నారు.


గ్రామాల్లో వైద్యం చేస్తున్న వారు ఎవరైనా స్థాయికి మించి చేస్తే చర్యలు తప్పు అని ఆయన హెచ్చరించారు.

Blogger ఆధారితం.