Wఅంగన్వాడి సెంటర్ కు తాళం. స్థానికులకు అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు ఆందోళన.

అంగన్వాడి సెంటర్ కు తాళం. స్థానికులకు అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు ఆందోళన.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు కు చెందిన అంగన్వాడి టు మినీసెంటర్లో ఆయా గా వేరే గ్రామానికి చెందిన మహిళను నియమించారని స్థానికులకు అవకాశం ఇవ్వాలంటూ కోయ కాలనీకి చెందిన మహిళలు శుక్రవారం అంగన్వాడీ సెంటర్లో సెక్టార్ మీటింగ్ జరగకుండా అంగన్వాడి సెంటర్ కు తాళం వేశారు
స్థానికులకు అవకాశం కల్పించాలంటూ నినాదాలు చేశారు సెక్టర్ మీటింగ్ కోసం వచ్చిన సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్లు చేసేదేమీ లేక చెట్టు కింద మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు అధికారులు విచారించి స్థానికులకు మాయగాఅవకాశం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు
Post a Comment