మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకానిస్టేబుళ్ళకు సన్మానం.
![]() |
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకానిస్టేబుళ్ళకు సన్మానం. |
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకానిస్టేబుళ్ళకు సన్మానం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బాధావత్ రవి తన సిబ్బందితో కలిసి మహిళ పోలీస్ కానిస్టేబుల్స్ అయిన నాయుడు శైలజ, సౌజన్య చింత సౌజన్య లను మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాతో సన్మానించారు .
వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లు దయానంద్ బుచ్చయ్య సూర్యం కోటేశ్వరరావు కృష్ణ,నందా లుపాల్గొన్నారు
Post a Comment