రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతికి తరలి రండి. Cpi ml న్యూ డెమోక్రసీ మధు పిలుపు.


రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతికి తరలి రండి. Cpi ml న్యూ డెమోక్రసీ మధు పిలుపు.


రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతికి తరలి రండి. Cpi ml న్యూ డెమోక్రసీ మధు పిలుపు.





భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రంలోని AVR ఫంక్షన్ హాల్ లో cpi mlన్యూ డెమోక్రసీ రాష్ట్ర ప్రతినిధి మధు ప్రెస్ మీట్ బుధవారంఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ లో పనిచేసిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ @రవన్న వర్ధంతిని మార్చి 11వ తారీఖున ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిపేందుకు కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర కమిటీ నిర్వహిస్తుందన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016లో సుభాష్ చంద్రబోస్ మరణించారని దోపిడి వ్యవస్థ మారాలనే ఉద్దేశంతో అజ్ఞాతంలో సుదీర్ఘ కాలంగా పనిచేశారని 50 సంవత్సరాలుకు పైగా రహస్య జీవితం గడిపారని వ్యవస్థ మారాలంటే చంద్ర పుల్లారెడ్డి నిర్మించిన ప్రతిఘటన పందాలు ఎంచుకుని సాయుధ పోరాటంతోనే సాధ్యమని బలంగా నమ్మిన వ్యక్తి దేశ ప్రజలను సంఘటిత పరిచాడని భూస్వాములను ఎదిరించి దున్నేవానికి భూమి పంచే విధంగా పనీచేశారని విప్లవకారులందరినీ ఐక్యం చేయడంలో సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారన్నారు.

 10 లక్షల ఎకరాల పొడు భూమిని పేదలకు పంచాలని చూస్తే గత BRS ప్రభుత్వం ఆ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూసిందని అన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి సుభాష్ చంద్రబోస్ వర్ధంతికి హాజరు కావాలని కోరారు.

Blogger ఆధారితం.