విత్తనం సేకరణ నిల్వ , ఔషధ గుణాలపై అటవీ ,విద్య శాఖ ఫోకస్.

 

విత్తనం సేకరణ  నిల్వ , ఔషధ గుణాలపై అటవీ ,విద్య శాఖ ఫోకస్.


విత్తనం సేకరణ  నిల్వ , ఔషధ గుణాలపై అటవీ ,విద్య శాఖ ఫోకస్.






భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు టీవీ 17 న్యూస్ 

, విద్యాశాఖ ఆదేశాల మేరకు విత్తనాల సేకరణ, నిల్వ మరియు ఔషధ గుణాలు వాటి ఉపయోగంపై. విద్యా, అటవీ శాఖల ఆధ్వర్యంలో సంయుక్త అవగాహన సదస్సును పడమటి నర్సాపురం లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. 


ఈ సందర్భంగా జూలూరుపాడు మండలం ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాదరావు విత్తనాలు ఎలా సేకరించాలి వాటిని ఎలా నిల్వ చేయాలి వాటిలో ఉన్న ఔషధ గుణాలు మానవ వాలికి ఎట్లా ఉపయోగపడతాయని విషయంపై విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా అడవిని ఎలా వృద్ధి చేయాలి. అడవులు లేకపోతే జరిగే నష్టం జంతువుల ఎల రక్షించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం జిమ్కీలాల్ పాల్గొన్నారు.

Blogger ఆధారితం.