జిల్లావ్యాప్తంగా TUWJ(iju)సభ్యత నమోదు కార్యక్రమం.జిల్లా బాధ్యులు జూలూరుపాడు లో సభ్యత్వాలు అందజేత.
జిల్లావ్యాప్తంగా TUWJ(iju)సభ్యత నమోదు కార్యక్రమం.జిల్లా బాధ్యులు జూలూరుపాడు లో సభ్యత్వాలు అందజేత.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా t u w j (i j u) సభ్యత నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసే కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు లో బుధవారం సభ్యత్వ నమోదు ప్రక్రియను జిల్లా అధ్యక్షులు ఇమ్మంది ఉదయ్ కుమార్. జిల్లా కార్యదర్శి ఆనంద్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల విజయభాస్కర్ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ జానీ ,బాపట్ల మురళిలకు సభ్యత్వనమోదు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొందరికి సభ్యత్వాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు దద్దుకూరి రామారావు సుధాకర్ ఈశ్వర్ మోదుగు ప్రభాకర్ పూర్ణచంద్రరావు బండ్ల వెంకట్ లు పాల్గొన్నారు.
Post a Comment