పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్. 24/7 పనిచేసే పోలీసులకు రిలీఫ్.
పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్. 24/7 పనిచేసే పోలీసులకు రిలీఫ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోని రామచంద్రపురం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మూడు రోజులు జరిగే 2025 పోలీస్ స్పోర్ట్స్ మీట్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్పోర్ట్స్ మూడు రోజుల వరకు జరుగుతాయని 24/7 పనిచేసే పోలీసులకు ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా రిలీఫ్ కలుగుతుందని స్పోర్ట్స్ అనంతరం రిఫ్రెష్ అవుతారని అన్నారు.
వారికి గేమ్స ఆడేందుకు సమయం ఉండదని ఈ గేమ్స్ ద్వారా మానసికోల్లాసానికి దోహదం అవుతుందని అన్నారు ఈ స్పోర్ట్స్ మీట్లో 8 డివిజన్ లకు సంబంధించి పురుషులు మరియు మహిళలు గేమ్లో పాల్గొంటారని అన్నారు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పథకాలను ఎక్కువగా తీసుకువచ్చి నందుకుగర్వంగా ఉందని అన్నారు మూడు రోజుల గేమ్స్ అనంతరం విజేతలకు మెడల్స్ అందజేస్తామని అన్నారు.
Post a Comment