రెడ్డి సామాజిక వర్గాన్ని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి.

 

రెడ్డి సామాజిక వర్గాన్ని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు  నవీన్ రెడ్డి వర్గానికి బేసరుతుగా క్షమాపణలు చెప్పాలని తల్లాడ మండలం రెడ్డి సామాజిక వర్గం తల్లాడ లో  ప్రెస్ మీట్ లో మండల అధ్యక్షులు కర్నాటి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది.




 వారు మాట్లాడుతూ అక్రమ సంపాదనలతో ధనాన్ని అర్జించి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నీకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.