అక్రమ కలప అధికారులకు చిక్కిన వేళ* ట్రాక్టర్ సీజ్ ఫారెస్ట్ కార్యాలయానికి తరలింపు_

అక్రమ కలప అధికారులకు చిక్కిన వేళ* ట్రాక్టర్ సీజ్ ఫారెస్ట్ కార్యాలయానికి తరలింపు_

అక్రమ కలప అధికారులకు చిక్కిన వేళ* ట్రాక్టర్ సీజ్ ఫారెస్ట్ కార్యాలయానికి తరలింపు_ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగుల నాచారం అటవీ ప్రాంతంలో ఉన్న సామాయిల్ ప్లాంటేషన్ లో అక్రమంగా జామాయిల్ కర్రలను నరికి తీసుకువెళుతున్నారనే సమాచారంతో జూలూరుపాడు ఫారెస్ట్ సిబ్బంది అర్థరాత్రి సమయంలో కాపు కాసి అక్రమంగా ట్రాక్టర్లో తీసుకు వెళుతున్న జామాయిల్ కర్రల ట్రాక్టర్ను జూలూరుపాడు అటవీ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు.

 అయితే గత కొంతకాలంగా అక్రమంగా కలప ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే మాటలు వినిపిస్తున్న వేళ అటవీ సిబ్బంది పక్క సమాచారంతో జామాయిల్ కర్రల ట్రాక్టర్లు పట్టుకున్నారు. అయితే ఈ ట్రాక్టర్ సూరారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిగా గుర్తించామని  దీని వెనుకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నామని జామాయిల్ కర్రల విలువ అంచనా వేయాల్సి ఉందని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాదరావు తెలియజేస్తున్నారు.

Blogger ఆధారితం.