పేకాట రాయుళ్లు అరెస్ట్. నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

 

పేకాట రాయుళ్లు అరెస్ట్. నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

పేకాట రాయుళ్లు అరెస్ట్. నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగోండ  మండల పరిధిలోనితిప్పనపల్లి గ్రామ శివారు లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో చండ్రు గొండ సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ తనసిబ్బందితో వెళ్లి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు  వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు,5,160ఐదువేలనూట అరవై  రూపాయలునగదు, మరియు మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జూదానికి పాల్పడుతున్న వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు

చట్ట విరుద్ధమైన  కార్యకలాపాలకు పాల్పడడం నేరం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ హానికరం. ప్రజలందరూ ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి, భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారుఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యల్లో పాల్గొంటే, వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు ఏ విధమైన నేర సంబంధిత సమాచారం ఉన్నా 100 నంబర్‌కు కాల్ చేయండి లేదా చండ్రుగొండ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలనీ.  సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయనీ తెలియజేస్తున్నారు.

Blogger ఆధారితం.