అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు_ నీవాళులర్పించిన నాయకులు


అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు_ నీవాళులర్పించిన నాయకులు.


అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు_ నీవాళులర్పించిన నాయకులు.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 6 (టీవీ 17 న్యూస్)  భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు లీల వెంకటరెడ్డి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అంబేద్కర్  అంటరానితనానికి వ్యతిరేకంగా క్రియాశీలక ఉద్యమాలు ప్రారంభించారని , ప్రజా తాగునీటి వనరులు తెరిచేందుకు ప్రజా ఉద్యమాలు మరియు పాదయాత్ర ప్రారంభించారనీహిందూ దేవాలయంలో ప్రవేశించే హక్కు కోసం పోరాటానికి సైతం బాగా కృషి చేశారు, అతని రచనల్లో ఎవరు శూద్రులు అనే పుస్తకాన్ని గొప్పగా రచించారనీ, దానికి ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుచేసి భారత రాజ్యాంగాన్ని చక్కగా రూపొందించారు భారత ప్రభుత్వం అంతా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అత్యంత ప్రామాణికంగా తీసుకుంటుంది ,అని కొనియాడారు, 

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మోదుగు సుగుణ రావు, వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు, ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ గారు, దళిత సంఘల సీనియర్ నాయకులు మోదుగు ఆదాం, నర్వనేని పుల్లారావు, ఎల్లంకి చిన్న నాగేశ్వరావు, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోదుగు రామకృష్ణ, పోతురాజు నాగరాజు నాగరాజు,ధరావత్ రాంబాబు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, వందనపు సత్యనారాయణ, బోడ నాగరాజు,  కోట కుమార్ బాబు,

 రజక సంఘం నాయకులు ముదిగొండ వెంకటప్పయ్య, దేవరకొండ కిరణ్, దళిత ఉద్యోగ సంఘం నాయకుడు మోదుగ మణికుమార్, జగన్, లాకావత్ రమేష్, దాసరి నాగయ్య, మాలోతు నరసింహారావు (స్వామి), మైబు, మాడుగుల నాగరాజు, మైనార్టీ నాయకులు షేక్ షేదిక్, గోలి సిలువరాజు, ఇల్లంగి సుందర్ , పత్తిపాటి యోహాన్, మంద దేవేందర్, పోతురాజు నరసింహారావు, మంద మోషే, వేల్పుల ముఖేష్, తదితరులు పాల్గొన్నారు..

Blogger ఆధారితం.