ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షుడిగా మూడ్ రమేష్.అభినందించిన సహచరులు
ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షుడిగా మూడ్ రమేష్.అభినందించిన సహచరులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం( టీవీ 17 న్యూస్) మండల కేంద్రంలొ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్ అసిస్టెంట్ లు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షుడిగా మూడు రమేష్ ఉపాధ్యక్షుడుగా ధనం స్తోత్ర రవి కార్యదర్శిగా భద్రం సలహాదారులుగా గూగుల్ నాగేష్ భానోత్ బాల్య గూగుల్లో హరికిషన్ లను ఎన్నుకున్నారు కమిటీ సభ్యులుగా నాగమణి ,లక్ష్మీ, జగదీష్, షరీఫ్, నరేష్ లను ఎన్నుకున్నారు.
Post a Comment