లేళ్ల వెంకట్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నాయకులు
లేళ్ల వెంకట్ రెడ్డిని ఘనంగా సన్మానించిన నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం (టీవీ 17 న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ లేళ్ళ వెంకటరెడ్డినీ గురువారం జూలూరుపాడు మండల కేంద్రం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు
సన్మానించిన వారిలోభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు.
జిల్లా యువజన నాయకులు దొండపాటి శ్రీనివాసరావు (వాసు), అల్లాడి లింగారావు, వందనపు సత్యనారాయణ, ముత్తినేని గోపి,పాతర్లపాటి సతీష్, కొక్కుల వెంకన్న, మిరియాల కిరణ్ కుమార్,మెంతులు కృష్ణ, నర్వనేని పుల్లారావు, వేల్పుల నరసింహారావు, మోదుగు రామకృష్ణ, హాతిరామ్, శుభాకాంక్షలు తెలియజేసిన, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు,
Post a Comment