జూలూరుపాడు ఎన్కూరు చండ్రుగొండ మండలాల ప్రజలకు విజ్ఞప్తి.


జూలూరుపాడు ఎన్కూరు చండ్రుగొండ మండలాల ప్రజలకు విజ్ఞప్తి.


జూలూరుపాడు ఎన్కూరు చండ్రుగొండ మండలాల ప్రజలకు విజ్ఞప్తి.


ఖమ్మం సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సాయి ఎక్స్ లెంట్ విద్యాలయం జూలూరుపాడు ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ మెగా క్యాంపును ఆదివారం సాయి ఎక్స్ లెంట్ స్కూల్ నందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హెల్త్ క్యాంప్ లో షుగర్, బిపి, థైరాయిడ్ ,మోకాళ్ళ నొప్పులు, నడుము, మెడ నొప్పులు, చెవి ,ముక్కు ,గొంతులకు సంబంధించిన సమస్యలతో పాటు స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను ప్రత్యేకంగా చూడబడును పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వబడును 

 ఈ క్యాంపులో పాల్గొనే డాక్టర్లు ఖమ్మం సురక్ష హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రుద్ర గౌతమ్ నరేష్ ,షుగర్ బీపీ థైరాయిడ్ ప్రత్యేక వైద్య నిపుణులు .

డాక్టర్ తక్కెళ్ళపల్లివరుణ్ ఆర్తో రుమటాలజిస్ట్ , మోకాళ్ళు, నడుము,వెన్నుపూస ,జాయింట్ పెయింట్స్ ప్రత్యేక వైద్య నిపుణులు .

 డాక్టర్ అనిల్ జనరల్ సర్జన్. 

డాక్టర్ అప్పిరెడ్డి చెవి ముక్కు గొంతు ప్రత్యేక వైద్యులు .

డాక్టర్ గ్రీష్మ . స్త్రీ ప్రసూతి సంతాన వైద్య నిపుణులు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. 


ఇట్లు

 సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిస్పెషాలిటీమరియు సాయి ఎక్స్ లెంట్ స్కూల్ జూలూరుపాడు.

క్యాంపు నిర్వహించే స్థలం సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ పాపకొల్లు క్రాస్ రోడ్ జూలూరుపాడు.

Blogger ఆధారితం.