ప్రభుత్వ పథకాలలొ జర్నలిస్టులకుఅవకాశం కల్పించండి* . *MLAకు జర్నలిస్టులు వినతిపత్రం.*
ప్రభుత్వ పథకాలలొ జర్నలిస్టులకుఅవకాశం కల్పించండి.MLAకు జర్నలిస్టులు వినతిపత్రం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు (ఇంటి స్థలాలు ఉన్న జర్నలిస్టులకు) రాజీవ్ యువ వికాస్ పథకం కింద లో జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరుతూ బుధవారం వైరా శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కు జూలూరుపాడులోవినతిపత్రంఈ సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు ఉపాధ్యక్షుడు మోదుగు ప్రభాకర్, ఆదాం, సిద్ధిక్, రత్న కుమార్ ,సానం వెంకటేశ్వర్లు ,ఉన్నారు.
Post a Comment