ఉత్తమ ఎంక్వయిరీ అధికారి,ASI తిరుపతిరావు.DGP చేతుల మీదుగా అవార్డు.


ఉత్తమ ఎంక్వయిరీ అధికారి,ASI తిరుపతిరావు.DGP  చేతుల మీదుగా అవార్డు.


ఉత్తమ ఎంక్వయిరీ అధికారి,ASI తిరుపతిరావు.DGP  చేతుల మీదుగా అవార్డు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ( టీవీ 17 న్యూస్) 

జూలూరుపాడు పోలీస్స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న బోయినపల్లి తిరుపతిరావును ఉత్తమ విచారణ  అధికారి అవార్డ్ వరించింది. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ DGP జితేందర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు రాష్ట్రంలో ఐదుగురు మాత్రమే ఈ అవార్డుకు ఎంపిక కాగా వారిలో జూలూరుపాడు ఏఎస్ఐ తిరుపతిరావు ఒకరు ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ అవార్డు పొందినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అవార్డు అందుకున్నందుకుగాను పలువురు అభినందిస్తున్నారు.

Blogger ఆధారితం.