బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం.

 

బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం.



బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం. 

బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం.

బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం. 






భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పోలీస్ స్టేషన్లోగత కొన్ని సంవత్సరాలుగా నిధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య . ఉమన్ పీసీలు సౌజన్య కల్పనలను సోమవారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాదావత్  రవి తనసిబ్బందితో కలిసి సన్మానించారు. విధులు ఎక్కడ నిర్వహించిన వారి భవిష్యత్ బాగుండాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో సిబ్బంది సూర్యం సురేష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.