ఎస్సై రాణా ప్రతాప్ కు గోల్డ్ మెడల్.ప్రోగ్రాం ఎబిలిటీ లొజోన్ జోన్లో ఫస్ట్ ప్లేస్.

ఎస్సై రాణా ప్రతాప్ కు గోల్డ్ మెడల్.ప్రోగ్రాం ఎబిలిటీ లొజోన్ జోన్లో ఫస్ట్ ప్లేస్.


 ఎస్సై రాణా ప్రతాప్ కు గోల్డ్ మెడల్.ప్రోగ్రాం ఎబిలిటీ లొజోన్ జోన్లో ఫస్ట్ ప్లేస్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ( టివి1 7న్యూస్) వరంగల్ జిల్లాలో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్లో కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ కు ప్రోగ్రాం ఎబిలిటీ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించడంతో వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గోల్డ్ మెడల్ అందించారు. వరంగల్ జోన్లో మొదటి ప్లేస్ సాధించిన ఎస్ఐ రాణా ప్రతాప్ ను పలువురు అధికారులు మండల వాసులు అభినందించారు.

Blogger ఆధారితం.