సారాయి బెల్లం పట్టుకున్న పోలీసులు.
సారాయి బెల్లం పట్టుకున్న పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలవత్ శ్రీను తండ్రి పేరు రాములు అనే అతను సుమారు రెండు క్వింటాళ్ల నల్లబెల్లాన్ని మరియు 40 కేజీల పట్టీకినుతన ఇంట్లో దింపుకుంటుండగా ఎస్.ఐ బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నల్ల బెల్లం మరియు పటికను స్వాధీనం పరుచుకొనారు, ప్రభుత్వంచే నిషేధించబడిన సారాయి తయారీకి వాడే నల్ల బెల్లం మరియు పటికను తన ఇంటి ఆవరణలో నిలువ ఉంచిన హలావత్ శ్రీను పై కేసు నమోదు చేసినారు బెల్లం యొక్క విలువ 23,400 రూపాయలుగా మరియు పటిక యొక్క విలువ 1200 రూపాయలుగా ఉంటుందని ఎస్ఐ చెప్పారు.
Post a Comment