ఘనంగావీర వనిత చాకలి ఐలమ్మ జయంతి.కులాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు.

ఘనంగావీర వనిత చాకలి ఐలమ్మ జయంతి.కులాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు.

ఘనంగావీర వనిత చాకలి ఐలమ్మ జయంతి.కులాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

జూలూరుపాడు మండలం (టీవీ 17 న్యూస్ )పాపకొల్లు గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 139వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి.

 పాపకొల్లు గ్రామంలో ఉన్నచాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రజక సంఘం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బండ్ల మధుసూదన్ గౌడ్ మరియు రజక సంఘం నాయకులు నిమ్మటూరి ముత్తయ్య నిమ్మటూరి కనకయ్య ధర్మరాజుల సత్యనారాయణ తో పాటు పెద్దలు రోకటి రంగారావు కొదుమూరి కోటేశ్వరరావు యాసారోశయ్య  నవీన్ రాథోడ్ దితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించిన వీర వనితచాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని అన్యాయంపై పోరాటం చేయాలని అన్నారు.

Blogger ఆధారితం.