బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా లేనని అభివృద్ధి పథకాలను తెలంగాణలో ఇస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వం పై టిఆర్ఎస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా లేనని అభివృద్ధి పథకాలను తెలంగాణలో ఇస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వం పై టిఆర్ఎస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...జూలూరుపాడు మండలం.
మండల కేంద్రంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ ప్రెస్ మీట్.
కుల గణన చారిత్రాత్మకం
బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా లేనని అభివృద్ధి పథకాలను తెలంగాణలో ఇస్తున్నాం
కాంగ్రెస్ ప్రభుత్వం పై టిఆర్ఎస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది
కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలపై వివరించిన ఎమ్మెల్యే
టీచర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వైరా శాసనసభ్యులు మాళొత్ రాందాసు నాయక్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉండి వారికి జరగాల్సిన న్యాయం జరగటం లేదని ఆలోచనతోటి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టిందని ఇది చారిత్రాత్మక ఘట్టమని, దాంట్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని పారదర్శకంగా జరిగిందని అన్నారు. బిజెపి రాష్ట్రాల్లో కూడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని అవి చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. 6 గ్యారంటీ పథకాలతో పాటు రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మంజూరు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పూర్తిచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అన్నారు
Post a Comment