అకాల వర్షంతో తమమిర్చి పంట మరియు ఇతర పంటల కల్లాలపై పట్టాలను టార్పలిన్ కప్పుతున్న రైతులు.

అకాల వర్షంతో తమమిర్చి పంట మరియు ఇతర పంటల కల్లాలపై  పట్టాలను టార్పలిన్ కప్పుతున్న రైతులు.

అకాల వర్షంతో తమమిర్చి పంట మరియు ఇతర పంటల కల్లాలపై   టార్పలిన్ పట్టాలను కప్పుతున్న రైతులు.

అకాల వర్షంతో తమమిర్చి పంట మరియు ఇతర పంటల కల్లాలపై  పట్టాలను టార్పలిన్ కప్పుతున్న రైతులు.

 వర్ష సూచనతో టార్పాలిన్ పట్టాల కు గిరాకీ.

 కల్లాల్లో ఉన్న మిర్చీ పై కప్పేందుకు సిద్ధమవుతున్న రైతులు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన ఉన్నట్లు తెలియజేయడంతో రైతులు అప్రమత్తమయ్యారు మండలంలో రైతులు  టర్పాలిన్ పట్టాలని కొనుగోలు చేసేందుకుఎగ పడ్డారు చాలామంది రైతుల మిర్చి పంట కళ్ళల్లో ఉండగా శనివారం సాయంత్రం వర్షపు జల్లులు పడ్డాయి దీంతో అప్రమత్తమైన రైతులు పట్టాలు కొని మిర్చికల్లాలపై కప్పేందుకు సిద్ధమవుతున్నారు

Blogger ఆధారితం.