అక్రమ ఇసుక తవ్వకాలు పైచర్యలు తప్పవంటున్న పోలీసులు. ట్రాక్టర్ జెసిబి స్టేషన్కు తరలింపు.

 

అక్రమ ఇసుక తవ్వకాలు పైచర్యలు తప్పవంటున్న పోలీసులు. ట్రాక్టర్ జెసిబి స్టేషన్కు తరలింపు.


అక్రమ ఇసుక తవ్వకాలు పై చర్యలు తప్పవంటున్న పోలీసులు. ట్రాక్టర్ జెసిబి స్టేషన్కు తరలింపు. 



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కరి వారి గూడెంలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారనే సమాచారంతో పోలీసులు తెల్లవారుజామున ట్రాక్టర్ ను జెసిబి ని స్టేషన్కు తరలించారు ఎస్సై బాదావత్ రవి తెలిపిన వివరాలు ప్రకారం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కి చెందిన హరి లు అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బుగ్గ సత్రం బ్రోకర్ గా ఉండి ఇసుక తొలకాలను చేస్తున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు మంగళవారం తెల్లవారుజామున ఇసుక సమాచారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇసుక తోలకాలకుఉపయోగించిన ట్రాక్టర్ జెసిబి లను స్టేషన్కు తరలించారు. సుజాతనగర్కు చెందిన జెసిబి ఓనర్ రమేష్ పైన ట్రాక్టర్ ఓనర్ కొమ్ముగూడెంకు చెందిన భూకై కిషన్లపై కూడా కేసు నమోదు చేశారు.

Blogger ఆధారితం.