తుది శ్వాస విడిచిన సిపిఎం దిగ్గజం కాసాని ఐలయ్య.కొంతకాలంగా అనారోగ్యం.
తుది శ్వాస విడిచిన సిపిఎం దిగ్గజం కాసాని ఐలయ్య.కొంతకాలంగా అనారోగ్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య శనివారం కొత్తగూడెం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఐలయ్య ఇటీవల మృత్యువును జయించి బయటికి వచ్చారు ఈ క్రమంలో శనివారం అస్వస్థకు గురై కొత్తగూడెం ఆస్పత్రిలో. తుది శ్వాస విడిచారు పోరాటాల యోధుడిగా పేరున్న ఐలయ్య మరణ వార్తతో సుజాతనగర్లో విషాధ ఛాయలు కలుముకున్నాయి. పలువురు ఐలయ్య మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Post a Comment