ఘనంగా జాన్ పాడ్ సైదులు జయంతి .మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు .

ఘనంగా జాన్ పాడ్ సైదులు జయంతి .మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు .

ఘనంగా జాన్ పాడ్ సైదులు జయంతి .మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు .

 ఘనంగా జాన్ పాడ్ సైదులు జయంతి .మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినపేట జేత్యా తండాలో కండవాసులు వారి తాత ముత్తాతల నుండి  ఆనవాయితీగా దర్గాలో పూజలు జరిపిస్తుంటారు. అందుకు ఓ దర్గాను జేత్యా తండాలొ పూర్వీకులు ఏర్పాటు చేశారు. వాళ్ల తాత ముత్తాతలు ఆచారాన్ని ప్రస్తుతం ఉన్న జనరేషన్ డకూడా కొనసాగిస్తోంది అందులో తెలుగు ప్రజలు కూడా దర్గాలో మర్చిపోకుండా ప్రతి సంవత్సరం పూజలు చేయటం ఇక్కడ విశేషం 

మతాలకు అతీతంగా పూజలు చేయడం అంటే ఎంతో విశ్వాసం ఉంటే కానీ పని , జాన్ పాడు సైదులు జయంతిని పురస్కరించుకొనిగ్రామస్తులు మేళతాళాలతో జండాలతో దర్గా వద్దకు బయలుదేరి మొక్కులను చెల్లించారు వారి కుటుంబాలపై జాన్ పాడు సైదులు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనేది వారి నమ్మకం. అందులో భాగంగానే  శుక్రవారం జాన్ పాడు సైదులు జయంతిని పిల్లాపాపలతో బంధువులతో ఘనంగా దర్గాలొ జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్ నాయక్ సేవియా నాయక్ భద్ధు నాయక్ నాగేశ్వరరావు నాయక్ సైదులు నాయక్ ప్రేమ్ నాయక్ నరసింహ నాయక్ తదితరులు ఉన్నారు.

Blogger ఆధారితం.