జూలూరుపాడు గ్రామ సభలో రసాభాస.అర్హులకు న్యాయం జరగలేదంటూ కొందరు కంటతడి. అధికారుల ముందు నేలపై బైఠాయింపు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామ పంచాయతీ గ్రామ సభలో గందరగోళం నెలకొంది అర్హులకు న్యాయం జరగలేదంటూ కొందరు కన్నీటి పర్యంతమయ్యారు అనర్హులకు చోటు కల్పించారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది.

పార్టీలకు చెందిన నాయకులు అధికారుల ముందు నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్న పేదవారికి అర్హుల జాబితాలో కల్పించకపోవడం ఏమిటి అధికారులు ప్రశ్నించారు గందరగోళం నెలకొనడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగిపోతుండడంతో అధికారులను వెళ్లకుండా నేలపై బైఠాయించి నిరసన తెలియజేశారు. గ్రామంలో మొత్తం 791 మందిని సర్వే చేయగా 175 మందిని ఇందిర ఇండ్లకు అర్హులుగా ప్రకటించారు.

Blogger ఆధారితం.