రాష్ట్ర,జిల్ల,మండల నాయకత్వం ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వం కార్యక్రమం.

 

రాష్ట్ర,జిల్ల,మండల నాయకత్వం ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వం కార్యక్రమం.

రాష్ట్ర, జిల్లా,మండల నాయకత్వం ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వం కార్యక్రమం.




భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో సభ్యత నమోదు కార్యక్రమం రాష్ట్ర కన్వీనర్ కొవ్వూరు నాగేశ్వరావు సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా నాగేశ్వరావు  మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అభివృద్ధిని చూసి పల్లెలో కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఇది నరేంద్ర మోడీ గారి ఘనత అని పేర్కొన్నారు.

 ఈ కార్యశాలలో ఇంకా ముందుకి సభ్యత్వ నమోదానికి వెళ్లవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ మండలా నాయకులు భూక్య రమేష్ , నిమ్మటూరి రామారావు, దరవత్ బాలకిషన్, చరణ్ , రాంబాబు,శ్రీను మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.